తంత్ర పాట విడుదల

Jan 13,2024 08:28 #movie

అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం తంత్ర. ఇందులో ధనుష్‌ రఘుముద్రి హీరోగా నటిస్తున్నారు. శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌ బ్యానర్లపై నరేష్‌బాబు, రవిచైతన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధీరే ధీరే..ధీరే’ అంటూ సాగే ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ను నిర్మాతలతో కలిసి పాయల్‌ రాజ్‌పుత్‌, అనసూయచేతుల మీదుగా విడుదల చేశారు.

➡️