‘ధారావి’లో డాన్‌గా నాగార్జున?

Jan 31,2024 19:25 #movie, #nagarjuna

హీరో అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న సినిమా (ధారావి)లో డాన్‌ పాత్రను పోషిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ ఈ ప్రాజెక్టును చేపట్టారు. హైదరాబాద్‌, తిరుపతిలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. సినిమాకు ధారావి అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లుగా సమాచారం. ఈ సినిమాను వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి (ఏషియన్‌ గ్రూప్‌ యూనిట్‌), అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ బ్యానర్లపై సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌మోహనరావు నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌.

➡️