‘నన్నే చూసావే’ అంటున్న రాజు యాదవ్

Nov 16,2023 12:47 #raju yadav, #telugu movies

కె కృష్ణమాచారి దర్శకత్వంలో గెట్ అప్ శ్రీను హీరోగా నటిస్తున్న ‘రాజు యాదవ్’ చిత్రం నుండి లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ‘నన్నే చూసావే.. నువ్వు నన్నే నన్నే చూసినవే’ అనే లిరికల్ సాంగ్ మేకర్స్ విడుదల చేశారు. రాం మిరియాల పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత చంద్రబోస్ రచన చేయగా, రామేశ్వర్ సంగీతం సమకూర్చారు.  ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

➡️