నా సామి రంగలో అంజిగా నరేష్‌

Dec 16,2023 08:26 #allari naresh, #movie

హీరో నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’. విజరు బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆషికా రంగనాథ్‌ కథానాయిక. నరేష్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్రను పరిచయం చేస్తూ శుక్రవారం చిత్రబృందం స్పెషల్‌ గ్లింప్స్‌ విడుదల చేసింది. అంజి పాత్రలో ఆయన నటన, యాస ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది.

➡️