పొట్టేల్‌ విజయం ఖాయం

Dec 28,2023 19:20 #movie

”పొట్టేల్‌ ఫస్ట్‌ లుక్‌ వీడియో చాలా బాగుంది. యూనిట్‌ మొత్తం కష్టపడి పనిచేయటం చూశాను. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చి ఘన విజయం సాధిస్తుంది’ నిర్మాత ప్రణరురెడ్డి వంగా అన్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్‌రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్‌కుమార్‌ సడిగే ఈ సినిమాను నిర్మించారు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రొడక్షన్‌ నం.1గా పొట్టేల్‌ టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ ద్వారా ప్రణరురెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు.

➡️