పోలీసు పాత్రలో ప్రభాస్‌

Dec 27,2023 19:16 #movie, #prabhas

సందీప్‌ వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా స్పిరిట్‌లో హీరో ప్రభాస్‌ పోలీస్‌ పాత్రలో మొదటిసారి నటించబోతున్నారని నిర్మాత ప్రణరురెడ్డి తెలిపారు. ‘సందీప్‌రెడ్డి గత చిత్రాల్లో హీరోల క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో స్పిరిట్‌లోనూ ప్రభాస్‌ పాత్ర అలాగే ఉంటుంది. యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌గా కనిపిస్తాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సందీప్‌ వంగాాఅల్లు అర్జున్‌ (బన్నీ) కాంబో కోసం ఇంకా కథం సిద్ధం కాలేదు. బన్నీ ఇమేజ్‌కు సరిపడా కథ సిద్ధం కాలేదు’ అని వివరించారు.

➡️