ఫిబ్రవరి 2న ‘బూట్‌ కట్‌ బాలరాజు’ విడుదల

Jan 2,2024 17:21 #New Movies Updates

బిగ్‌బాస్‌’ ఫేమ్‌ సోహెల్‌ టైటిల్‌ రోల్‌లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్‌ ఫిలిమ్స్‌ డ కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌ కట్‌ బాలరాజు. మేఘ లేఖ, సునీల్‌, సిరి హన్మంత్‌, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్‌ కంటెంట్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.సెన్సేషనల్‌ కంపోజర్‌ భీమ్స్‌ సిసిరోలియో అందించిన ఆల్బమ్‌ చార్ట్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. టీజర్‌ ట్రెమండస్‌ రెస్పాన్స్‌ తో సినిమా పై క్యురియాసిటీ పెంచింది. తాజాగా మేకర్స్‌ సినిమా విడుదల తేదిని అనౌన్స్‌ చేశారు. ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది.

➡️