మెడ్రాస్‌ కారన్‌లో నిహారిక

Feb 15,2024 19:30 #movie, #Niharika Konidela

మలయాళ హీరో షాన్‌ నిగమ్‌, కలైయరసన్‌, నిహారిక, ఐశ్వర్యదత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మెడ్రాస్‌ కారన్‌. కొన్నాళ్ల విరామం తర్వాత నిహారిక నటిస్తున్న చిత్రం ఇది. వాలి మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి నిహారిక కూడా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా దర్శకుడు పాన్‌రామ్‌ హాజరై మాట్లాడారు. మెడ్రాస్‌ కారన్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

➡️