వెంకీ రీరిలీజ్‌ చాలా సంతోషం : స్నేహ

Dec 25,2023 18:50

హీరో రవితేజతో కలిసి తాను నటించిన సూపర్‌హిట్‌ మూవీ ‘వెంకీ’ మరోసారి విడుదల చేయటం సంతోషంగా ఉందని హీరోయిన్‌ స్నేహ వెల్లడించారు. 20 ఏళ్ల క్రితం విడుదలై, ప్రేక్షకులకు వినోదం పంచిన ఈ సినిమాను ఈ నెల 30న రీరిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా స్నేహ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

➡️