వెబ్‌సిరీస్‌లో శ్రుతిహాసన్‌

Jan 27,2024 19:10 #movie, #sruthihasan

హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ త్వరలో వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నారు. గతేడాది ఆమె వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్‌, హారునాన్న సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా రవితేజ సినిమాలో నటిస్తున్నారు. హాలీవుడ్‌లో ‘ది ఐ’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ ఆమె నటించబోతున్నారు. తమిళ సినిమాల్లో కూడా నటించేందుకు కాల్షీట్లలో సంతకాలు చేసినట్లుగా సమాచారం.

➡️