12న ‘అయలాన్‌’

Jan 2,2024 19:10 #movie, #siva karthikeyan

శివకార్తికేయన్‌ హీరోగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘అయలాన్‌’. ఆర్‌ రవి కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఏలియన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందింది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. తెలుగు, తమిళ భాషలో విడుదల చేస్తున్న ఈ చిత్రం జనవరి 12 విడుదలచేస్తున్నట్లు మేకర్స్‌ స్పష్టం చేశారు. ఈ చిత్రానికి ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించగా కే జె ఆర్‌ స్టూడియోస్‌ నిర్మాణం వహించారు.

➡️