పా. రంజిత్‌ కొత్త చిత్రం ‘బాటిల్‌ రాధ’

Jun 27,2024 19:05 #movie, #ranjith

పా.రంజిత్‌ సొంత నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మిస్తున్న కొత్త చిత్రానికి ‘బాటిల్‌ రాధ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. గురు సోమసుందరం, సంచన నటరాజన్‌, జాన్‌ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కామెడీ, ఎమోషనల్‌, రోలర్‌ కోస్టర్‌గా రూపొందిస్తున్నారు. దినకరన్‌ శివలింగం దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీన్‌ రోల్డన్‌ సంగీతం సమకూర్చుతున్నారు.

➡️