తమిళంలోనూ శ్రీలీలకు ఛాన్స్‌

Apr 23,2024 19:21 #movie, #sreeleela

తమిళ నటుడు అజిత్‌తో కలిసి టాలీవుడ్‌ నటి శ్రీలీల నటించబోతున్నారు. ప్రస్తుతం అజిత్‌ 62వ చిత్రంగా విడాముయర్చి విడుదలకు సిద్ధం అవుతోంది. తరువాత 63వ చిత్రం మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మాణంలో రానుంది. ఇందులో అజిత్‌ మూడు గెటప్‌లలో నటిస్తారట. నటి శ్రీలీల ఈ చిత్రంలో అజిత్‌కు జంటగా నటించనున్నట్లు సమాచారం.

➡️