‘దేవర’ నుండి కొత్త పోస్టర్ విడుదల

devara agamanam updates

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం నుండి నూతన సంవత్సర కానుకగా అప్డేట్ ను ప్రకటించారు. గ్లిమ్ప్స్ అనౌన్స్మెంట్ డేట్ ఇస్తూ మేకర్స్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దేవర గ్లిమ్ప్స్ జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ ఇస్తూ బయటకి వచ్చిన పోస్టర్ లో ఎన్టీఆర్ లాంగ్ హెయిర్ తో ఇంటెన్స్ లుక్స్ తో పవర్ ఫుల్ గా ఉన్నాడు. సముద్రం, అలలు, పడవలతో పోస్టర్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది.

➡️