31న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’

May 9,2024 19:10 #movie, #viswaksen

కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా విడుదల మే 17 నుంచి 31కి వాయిదా పడింది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

➡️