ఇంటర్నెట్‌డెస్క్ : ప్రతివారం వారం..సినిమాలు, వెబ్‌సిరీస్‌లు థియేటర్లలో, ఓటీటీలో విడుదలై సందడి చేస్తున్నాయి. ఈవారం కూడా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ వారం తెలుగు, హిందీ, ఇంగ్లీషు వంటి పలు భాషా సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో కలిపి ఏకంగా 30కి పైగా విడుదలవుతున్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా..?!
హాయ్ నాన్న
ప్రముఖ టాలీవుడ్ హీరో నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించిన తాజా చిత్రం ‘హారు నాన్న’ ఈ చిత్రం డిసెంబర్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని సాంగ్స్, ట్రైలర్ విశేష ఆదరణ పొందాయి. ఈ సినిమా శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు.
వధువు
హిందీలో ‘బాలికా వధువు’ సీరియల్‌తో గుర్తింపు సంపాదించుకున్న నటి అవికాగోర్. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’, ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ వంటి చిత్రాల్లో నటించారు. మళ్లీ చాలా రోజుల తర్వాత ‘వధువు’ వెబ్‌సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్ డిసెంబర్ 8వ తేదీన డిస్నీప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అలాగే ‘ద ఆర్చిస్’, ‘కడక్ సింగ్’ లాంటి హిందీ మూవీస్ కూడా ఈ వారమే ఓటీటీలోకి రానున్నాయి. ఏ సినిమా ఎక్కడ సందడి చేస్తుందో ఒకసారి చూద్దాం..
అమెజాన్ ప్రైమ్..
1. డేటింగ్ శాంటా (స్పానిష్ సినిమా) – డిసెంబరు 07
2. మన్ పసంద్ (స్టాండప్ కామెడీ స్పెషల్) – డిసెంబరు 07
3. మస్త్ మైన్ రహనే కా (హిందీ మూవీ) – డిసెంబరు 08
4. మేరీ లిటిల్ బ్యాట్‌మ్యాన్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – డిసెంబరు 08
5. యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 08
నెట్‌ఫ్లిక్స్..
6. డ్యూ డ్రాప్ డైరీస్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 04
7.స్టావ్రోస్ హల్కైస్: ఫాట్ రాస్కెల్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 05
8. బ్లడ్ కోస్ట్ (ఫ్రెంచ్ సిరీస్) – డిసెంబరు 06
9. క్రిస్మస్ యాజ్ యూజ్వల్ (నార్వేజియన్ మూవీ) – డిసెంబరు 06
10. అనలాగ్ స్క్వాడ్ (థారు సిరీస్)- డిసెంబరు 07
11. హై టైడ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 07
12. హిల్డా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 07
13. ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2 (ఇటాలియన్ సిరీస్) – డిసెంబరు 07
14. మై లైఫ్ విత్ వాల్టర్ బార్సు (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 07
15. సుజాన్నా: మలమ్ జుమాత్ క్లివాన్ (ఇండోనేసియన్ మూవీ) – డిసెంబరు 07
16. ద ఆర్చీస్ (హిందీ మూవీ) – డిసెంబరు 07
17. వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 07
18. దక్ దక్ (హిందీ మూవీ) – డిసెంబరు 07
19.జిగర్ తాండ డబుల్ ఎక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 08
20. లీవ్ ద వరల్డ్ బిహైండ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – డిసెంబరు 08
సోనీ లివ్..
21. చమక్ (హిందీ సిరీస్) – డిసెంబరు 07లయన్స్ గేట్ ప్లే..
22. డిటెక్టివ్ నైట్: రెడంప్షన్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 07
బుక్ మై షో
23. బ్లాక్ బెర్రీ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 06
24. ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 08డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
25. సౌండ్ ట్రాక్ – 2 (కొరియన్ సిరీస్) – డిసెంబరు 06
26. హిస్టరీ: ద ఇంట్రెస్టింగ్ బిట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 07
27. డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 08
28.వధువు (తెలుగు సిరీస్) – డిసెంబరు 08
29. ద మిషన్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 10
జీ5..
30. కడక్ సింగ్ (హిందీ సినిమా) – డిసెంబరు 08
31. కూసే మునిస్వామి వీరప్పన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 08జియో సినిమా..
32. స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 10