అజిత్‌కు జోడీగా నయనతార

May 24,2024 18:54 #New Movies Updates

తమిళ హీరో అజిత్‌కు జోడీగా హీరోయిన్‌ నయనతార నటించబోతున్నారు. ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న 63వ చిత్రంగా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమాలో అజిత్‌ త్రిపాత్రాభినయం చేయబోతున్నారు. హీరోయిన్లుగా శ్రీలీల, సిమ్రాన్‌, మీనా పేర్లు ఇప్పటివరపు వినిపించారు. తాజాగా నయనతార పేరు తెరపైకి వచ్చింది. జూన్‌లో జరిగే తొలి షెడ్యూల్‌లో నయనతార మూడు రోజులు పాల్గొనబోతున్నట్లుగా సమాచారం.

➡️