మార్చి 8న ప్రేమలు విడుదల

Feb 26,2024 18:45 #movies, #telugu movies

హైదరాబాద్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తీసిన యూత్‌ఫుల్‌ మూవీ ‘ప్రేమలు’. ఈ సినిమా మలయాళం హిట్‌ మూవీగా నిలిచింది. దీంతో డబ్బింగ్‌ చేసి తెలుగులో కూడా విడుదల చేయటానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ సినిమా తెలుగు హక్కులు దక్కించుకున్నారట. మార్చి 8న ఈ సినిమా విడుదల కానుంది. అదే రోజున గోపీచంద్‌ ‘భీమా’, విశ్వక్‌సేన్‌ గామి చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.

➡️