టాస్‌ గెలిచిన ఢిల్లీ.. తొలుత బ్యాటింగ్‌

Mar 17,2024 19:34

ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.
తుది జట్లు..
ఢిల్లీ క్యాపిటల్స్‌: మెగ్‌ లాన్నింగ్‌(కెప్టెన్‌), షఫాలీ వర్మ, అలిస్‌ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్‌, మారిజన్‌ కాప్‌, జెస్‌ జోనాస్సెన్‌, రాధా యాదవ్‌, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(వికెట్‌కీపర్‌), శిఖా పాండే, మిన్ను మణి

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: స్మతి మంధాన (కెప్టెన్‌), సోఫీ డివైన్‌, సబ్బినేని మేఘన, ఎల్లీస్‌ పెర్రీ, రిచా ఘోష్‌ (వికెట్‌కీపర్‌), సోఫీ మోలినక్స్‌, జార్జియా వేర్‌హామ్‌, శ్రేయంక పాటిల్‌, ఆశా శోభన, శ్రద్ధా పోఖర్కర్‌, రేణుక సింగ్‌

➡️