ముంబయి ఇండియన్స్‌లోకి కొత్త ఆటగాడు

Apr 11,2024 18:05 #Cricket, #mumbai indians, #Sports

ముంబయి ఇండియన్స్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ విష్ణు వినోద్‌ ముంజేతి గాయం కారణంగా ఈ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో సౌరాష్ట్ర వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హార్విక్‌ దేశారు ముంబయి ఇండియన్స్‌ తీసుకుంది. 24 ఏళ్ల హార్విక్‌ భారత్‌ 2018 అండర్‌-19 ప్రపంచకప్‌ను గెలిచిన జట్టులో హార్విక్‌ సభ్యుడిగా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు బాదాడుఆ ప్రపంచకప్‌లో విన్నింగ్‌ రన్స్‌ ఇతడే కొట్టాడు. 2023 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 175 స్ట్రైక్‌రేట్‌తో 336 పరుగులు చేశాడు.

➡️