IND vs SA 1st Test : తొలి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా..

Dec 27,2023 16:06 #Sports

సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు భారత్‌ ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా 11 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (5)ను సిరాజ్‌ ఔట్‌ చేశాడు. ప్రస్తుతం స్కోరు: 11-1(4). డీన్ ఎల్గర్‌, టోనీ క్రీజులో ఉన్నారు.

➡️