Report – కరోనా సమయంలో భారత్‌లో మరణాలు 11 లక్షలు – అధ్యయనాన్ని తోసిపుచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని కరోనా కుదిపేసింది. ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగింది. ఆ సమయంలో భారతదేశంలో చాలామంది ప్రజలు కోవిడ్ బారినపడి మరణించారు. భారతదేశంలో కోవిడ్ వైరస్ కారణంగా…