నోట్ బుక్ తేలేదని విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
ప్రజాశక్తి-యర్రావారిపాలెం (తిరుపతి) : నోట్ బుక్ తీసుకురాలేదని వాతలు తేలేలా విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన శుక్రవారం యర్రావారిపాలెం మండలంలోని చింతగుంట గ్రామంలో జరిగింది. గ్రామంలోని జడ్పీ…