IIT Madras – మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవం – డాక్టరేట్ అందుకున్న ఇస్రో చైర్మన్
మద్రాస్ : మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవంలో …. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పిహెచ్‌డి పట్టా (డాక్టరేట్) ను అందుకున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ లో పరిశోధనలకు జరిపినందుకుగాను సోమనాథ్…