సలార్‌ విజయోత్సవం

Jan 13,2024 19:23 #movie, #prabhas

హీరో ప్రభాస్‌ నటించిన సలార్‌ సినిమా విజయోత్సవాన్ని బెంగుళూరులో చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో జరిగిన ఈ వేడుకల్లో హీరో ప్రభాస్‌, శృతిహాసన్‌, ఈశ్వరీరావు, జగపతిబాబు పాల్గని సందడి చేశారు. ‘హలో మేడమ్‌…మమ్మి…బ్యూటీఫుల్‌ మమ్మీ’ అంటూ ఈశ్వరీరావును ప్రభాస్‌ ఆత్మీయంగా పలకరించారు.

➡️