హజ్‌ యాత్రలో 550 మంది యాత్రికులు మృతి

Jun 19,2024 07:53 #550 pilgrims, #died, #Hajj

సౌదీ అరేబియా: సౌదీలో హజ్‌ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈసారి దాదాపు 550 మంది యాత్రికులు మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మఅతుల్లో అనేక దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈజిప్టుకు చెందినవారే 300కు పైగా ఉన్నట్లు అంచనా. తీవ్ర ఎండలు, ఉక్కబోత వాతావరణమే అందుకు కారణం. ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్‌ నిర్వాహకులు వెల్లడించారు.

➡️