ముడుపుల కుంభకోణంపై జపాన్‌ ప్రధాని క్షమాపణలు

Mar 1,2024 10:57 #Japan, #prime minister

టోక్యో : పాలక ఎల్‌డిపి కొన్ని సంస్థల నుంచి రహస్యంగా ముడుపులు స్వీకరించినందుకు జపాన్‌ ప్రధాని కిషిదా పార్లమెంటరీ ప్యానెల్‌ ఎదుట క్షమాపణలు చెప్పారు. రాజకీయ పార్టీలకు నిధులపై నియంత్రణకు సంబంధించిన చట్టాలను సంస్కరించేందుకు తాను కృషి చేస్తానని అన్నారు. గురువారం పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీ ముందు కిషిదా హాజరయ్యారు.

➡️