సిపిఎం అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటి

Apr 5,2024 11:21 #Election Campaign, #Tamil Nadu

తమిళనాడు : తమిళనాడు మదురై నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి విజయం కాంక్షిస్తూ ప్రముఖ తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, బెంగాలీ సినీనటి రోహిణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్తూ కరపత్రాలను పంచుతూ… సిపిఎం అభ్యర్ధిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి ఆమె స్వస్థలం. అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ  సామాజిక వేత్తగా కూడా ఆమె పేరుపొందారు.

 

 

 

 

➡️