జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ ఎలక్షన్‌ డేట్స్‌ అనౌన్స్‌ చేసే అవకాశముందా?

Mar 9,2024 18:59 #elections, #Jammu and Kashmir

న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్‌ కాశ్మీర్‌లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించుకోవచ్చో అంచనా వేయడానికి భారత ఎన్నికల సంఘం అధికారులు సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన అనంతరం జమ్మూకాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల తేదీలను వెల్లడించే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

➡️