నామినేషన్‌ దాఖలు చేసిన రాహుల్‌ గాంధీ

తిరువనంతపురం :    కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బుధవారం నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌ పత్రాల సమర్పణకు ముందు ఆయన కాల్పెట్టలో రోడ్‌షో నిర్వహించారు. ఆయన వెంట ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు.

➡️