18 ఏళ్ల దళిత యువతిపై అమానుషం 

uttar-pradesh-baghpat-dalit-woman-pushed-hot-oil-sexual-harassment

 

  • బెల్లం తయారీ కొలిమిలోకి తోసేశారు

లక్నో: లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఓదళిత యువతిని బెల్లం తయారీ యూనిట్‌లోని కొలిమిలోకి తోసేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బుదౌన్‌ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది, ఆ బెల్లం తయారీ యూనిట్‌ యజమానితో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బినౌలీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంపి సింగ్‌ మాట్లాడుతూ ముజఫర్‌నగర్‌లో నివాసం ఉండే మహిళ ఆ గ్రామంలోని ప్రమోద్‌ వద్ద పని చేస్తోంది. బినౌలీ సోదరుడు పోలీస్‌ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నదాని ప్రకారం బుధవారం, ఆమె బెల్లం తయారీ కొలిమి వద్ద పనిచేస్తుండగా, ప్రమోద్‌, రాజు, సందీప్‌లతో కలసి వేధించారు. అసభ్యంగా ప్రవర్తించారు.. దీనికి బినఃలి నిరసన తెలపడంతో ఆ ముగ్గురూ ఆమెను చంపాలనే ఉద్దేశంతో మండుతున్న కొలిమిలోకి తోసేశారు. కులం పేరుతో దూషించారు. అనంతరం ముగ్గురు నిందితులు పరారయ్యారు. ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు ప్రమోద్‌, రాజు, సందీప్‌లపై సెక్షన్‌ 354 (ఆమె నిరాడంబరతను కించపరిచే ఉద్దేశంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం), 504 (ఉల్లంఘనను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద కేసు నమోదు చేసి, వారిని . అరెస్టు చేశారు. చెట్ల అక్రమ నరికివేత కేసులోబిజెపి ఎంపి ప్రతాప్‌ సింహా సోదరుడు అరెస్ట్‌

➡️