లోక్‌సభ స్థానాల్లోనూ ఆధిక్యంలో కూటమి అభ్యర్థులు

అమరావతి : ఎపిలో ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ …. అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్‌నాయుడు (టిడిపి), అనకాపల్లిలో సిఎం రమేశ్‌ (బిజెపి), రాజమహేంద్రవరంలో దగ్గుబాటి పురందేశ్వరి (బిజెపి), విజయవాడలో కేశినేని చిన్ని (టిడిపి) ముందంజలో ఉన్నారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్‌ (టిడిపి), నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (టిడిపి) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

➡️