తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు

తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయించారు.

భట్టి విక్రమార్క- ఆర్థికశాఖ,

తుమ్మల – వ్యవసాయశాఖ,

ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి – పౌరసరఫరాల శాఖ,

జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్‌ శాఖ,

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి – ఆర్‌అండ్‌బీ,

దామోదర రాజనర్సింహ – ఆరోగ్యశాఖ,

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు – ఐటీ శాఖ,

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – సమాచార శాఖ,

పొన్నం ప్రభాకర్‌ – రవాణా శాఖ,

కొండా సురేఖ – అటవీశాఖ,

సీతక్క – పంచాయతీరాజ్‌ శాఖ.

➡️