తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌ల కేటాయింపు

Jan 17,2024 12:35 #IPS officer, #Telangana

హైదరాబాద్‌ : తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్‌, సాయికిరణ్‌, మనన్‌ భట్‌, రాహుల్‌ కాంత్‌, రుత్విక్‌ సాయిలను కేంద్రం కేటాయించింది.

➡️