వ్యాసం అజయ్ కుమార్‌ టిడిపిలో చేరిక

May 2,2024 13:16 #TDP

మంగళగిరి : మంగళగిరి నియోజకవర్గ వైసిపి సోషల్‌ మీడియా కన్వీనర్‌, గుంటూరు జిల్లా టియుసి కార్యదర్శి వ్యాసం అజయ్ కుమార్‌ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. టిడిపి మంగళగిరి అభ్యర్థి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షంలో చేరారు.

➡️