ఎన్నికల వేళ … ఇంట్లో భారీ నగదు-బంగారం పట్టివేత

పలమనేరు (చిత్తూరు) : ఎన్నికల వేళ … పలమనేరులోని ఓ ఇంట్లో భారీ నగదు, బంగారాన్ని అధికారులు పట్టుకొని సీజ్‌ చేశారు. శనివారం ఉదయం పలమనేరు పట్టణంలోని ఎంఎన్‌ఎస్‌ కాలనీలో నివాసముంటున్న లక్ష్మి అనే మహిళ ఇంట్లో పోలీసులు, అధికారులు సోదాలు చేశారు. భారీ మొత్తంలో నగదు రూ.16 లక్షలు, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. రికార్డులను పరిశీలిస్తున్నారు.

➡️