నేడు హైదరాబాద్ కి ఏపీ సీఎం

Jan 4,2024 10:48 #CM YS Jagan, #hyderabad
cm jagan meet kcr

ప్రజాశక్తి-తాడేపల్లి : నేడు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ కి వెళ్లనున్నారు. అనారోగ్యంతో ఉన్న కెసిఆర్ ను పరామర్శించనున్నారు.  ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కెసిఆర్ నివాసానికి వెళ్తారు.  అక్కడ కేసీఆర్ ను కలిసి  ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొనున్నారు.

➡️