తిరుపతిలో సిఎం జగన్ పర్యటన.. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హౌస్ అరెస్ట్

Jan 24,2024 12:57 #cm jagan tour, #Tirupati

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి నగరంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను బుధవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో పాటు తమ కుటుంబ సభ్యులను కూడా బయటకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు.

➡️