ఏలూరులో వామపక్షాల ధర్నా

Feb 23,2024 11:14 #Dharna, #Eluru district, #left parties

ఏలూరు : ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల పట్ల మోడీ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ … వామపక్షాల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. పోలీసు దాడిలో మృతి చెందిన రైతు శుభ్‌ కరణ్‌ సింగ్‌ జోహార్లు అర్పించారు. రైతులు పండించే పంటకు మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️