డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ.. డీజీపీ రవిగుప్తా పిలుపు

Dec 20,2023 12:05 #DGP, #drug gangs, #Telangana

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తోందని.. ఇలాంటి టైంలో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని.. డ్రగ్స్‌ సరఫరాదారులు, వాడేవాళ్లకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ నిర్మూలనలో అందరం కలిసి పోరాడుదామని.. పోలీసులతో కలిసి ప్రజలంతా ముందుకు రావాలని కోరారు.

➡️