పీవీ ఘాట్‌ వద్ద గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్‌ నివాళి

Dec 23,2023 12:19 #governer, #Telangana

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని ‘పీవీ జ్ఞానభూమి’ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. పీవీ సమాధి వద్ద గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులు అర్పించారు.

➡️