ధర్నాను విరమించకపోతే మహిళా పోలీసులే నిర్వహిస్తారు : అంగన్వాడీలకు ఎంపిడిఒ హెచ్చరిక

Dec 13,2023 13:58 #Anganwadi Workers, #Dharna, #mpdo, #warning

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం (ఏలూరు) : అంగన్వాడి సిబ్బంది ధర్నాను విరమించకపోతే ప్రతీరోజూ మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తారని ఎంపిడిఒ హెచ్చరించారు. బుధవారం కూడా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో అంగన్వాడి సిబ్బంది ధర్నా కొనసాగిస్తుండటంతో … ఎంపిడిఒ ఆధ్వర్యంలో మహిళా పోలీసుల సంరక్షణలో పిల్లలు ఉండేలా చూసి అంగన్వాడీ సెంటర్లకు వేసిన తాళాలను తెరిచారు.

➡️