నరసరావుపేటలో కే రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభం

ప్రజాశక్తి-పల్నాడు : పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో కే రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కే రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ని ప్రారంబించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కే రిడ్జ్‌ పల్నాడు జిల్లాకే మణిహారం కాబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట యంపీ లావు కృష్ణదేవరాయలు, టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర, పలువురు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

➡️