విద్యార్థి ఆత్మహత్య

Jan 27,2024 12:41 #Suicide, #Tirupati
inter student suicide

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతిలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక డివిఆర్ హాస్పిటల్ పక్కన ఉన్న నారాయణ కళాశాలలో ఆమె చదువుతున్నది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సింది. మృతదేహన్ని రుయాకు తరలించారు.

➡️