రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

road accident in wg

ప్రజాశక్తి-పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం శివారు కరిచర్లగూడెం సమీపంలో నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️