బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్‌ – ఇద్దరు మృతి

Feb 3,2024 09:01 #bike, #collided, #died, #Tipper, #two

వనస్థలిపురం (హైదరాబాద్‌) : వనస్థలిపురంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. సుష్మా థియేటర్‌ సమీపంలో బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️