92 మంది మున్సిపల్‌ కమిషనర్లు బదిలీ

Jan 27,2024 09:34 #92, #Municipal Commissioners, #Transfer

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేసింది. ఈ మేరకు 92 మంది కమిషనర్లు, అదనపు కమిషనర్లను శుక్రవారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేచోట మూడేళ్లు పనిచేసిన వారిని, సొంత జిల్లాలకు కాకుండా ఇతర జిల్లాలకు ప్రభుత్వం బదిలీ చేసింది.

➡️