ఒంగోలులో ఇద్దరికి కరోనా

Jan 6,2024 10:46 #covide, #ongle
covid cases in tirupati

 ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : ఒంగోలులో ఇద్దరికి కరోనా నిర్ధారణైంది. ఒంగోలు నగరం, దేవుడుచెరువుకు చెందిన యువకుడికి, మద్దిపాడుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు చేసిన ఆర్‌టిపిఎస్‌ఆర్‌ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నమూనాలను జీనోమ్‌ ల్యాబ్‌కి పంపుతున్నామని అధికారు తెలిపారు.

➡️