Sony World Photography Awards: 2024లో ఏ ఫొటోస్‌ అవార్డులు గెలుచుకున్నాయంటే..?!

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఫొటోగ్రఫీ అవార్డులుగా.. సోనీ వరల్డ్‌ ఫొటోగ్రఫీ అవార్డ్స్‌ నిలుస్తాయి. ఈ ఏడాది (2024) ఫొటోగ్రఫీ పోటీలకు 54 దేశాల నుంచి 395,000 ఫొటోస్‌ని ఫొటోగ్రాఫర్లు పంపారని ఈ అవార్డు నిర్వాహకులు తెలిపారు. ఈ ఫొటోల్లో ట్రాన్‌ ట్రూన్‌ అనే వియత్నాం ఫొటోగ్రాఫర్‌ పంపిన ఫొటోకే మొదటిస్థానం దక్కింది. ఇక ఈ ఫొటోస్‌లో భారత్‌ నుంచి మితుల్‌ కజారియా పంపిన ఫొటోకి సోనీ వరల్డ్‌ అవార్డు లభించింది. ఈ ఫొటో కన్‌స్టక్షన్‌ సైట్‌లో చీర ఊయలలో ఓ చిన్నారి నిద్రిస్తున్న ఫొటో. మిగతా దేశాల నుంచి అవార్డులు దక్కిన ఫొటోస్‌ ఇవే..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

➡️