సోచ్‌లో 50 శాతం డిస్కౌంట్లు

Dec 25,2023 20:22 #Business

హైదరాబాద్‌ : సోచ్‌ తన రెడ్‌ డాట్‌ సేల్‌ను తిరిగి తెచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. వివిధ రకాల ఎత్నిక్‌ వేర్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ రెడ్‌ డాట్‌ సేల్‌లో చీరలు, సల్వార్‌ సూట్లు, కుర్తాలు, కుర్తా సెట్‌లు, డ్రెస్‌ మెటీరియల్‌లు, ట్యూనిక్స్‌, కఫ్తాన్‌లతో సహా అనేక వస్త్రాలున్నాయని తెలిపింది.

➡️